Tag Archives: #Golconda

గోల్కొండ కోట లో బీజేపీ బతుకమ్మ పండుగ సంబురాలు

హైదరాబాద్ లోని గోల్కొండ కోట లో  08.10.2021 నాడు బీజేపీ  మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీ మతి కే. గీతా మూర్తి ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ సంబురాలు సంతోషం తో జరువుకున్నారు. ఈ వేడుక కు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖా మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి, ప్రఖ్యాత సీనియర్ నటి శ్రీ మతి రోజా రమణి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. రక రకాల పూల తో బతుకమ్మ ను అలంకరించి మహిళలు పెద్ద సంఖ్య […]