Tag Archives: #Dallas

డాలస్ లో విజయవంతంగా జరిగిన తానా కళాశాల అభినందన కార్యక్రమం

డల్లాస్ , టెక్సాస్: తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘తానా కళాశాల’ అభినందన కార్యక్రమాన్ని తానా DFW కార్యవర్గం ఫ్రిస్కో లోని శుభం ఈవెంట్ సెంటర్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తానా కార్యవర్గం తో పాటు పలువురు కళాప్రియులు విచ్చేసి కళాశాల కార్యక్రమ వివరాలతో  పాటుగా A2B వెజిటేరియన్ రెస్టారెంట్ మరియు కొప్పెల్ పీకాక్ రెస్టారెంట్ వారి పసందైన విందు భోజనాన్ని కూడా ఆస్వాదించారు.  ఈ కార్యక్రమాన్ని తానా DFW ప్రాంతీయ ప్రతినిధి సతీష్ కొమ్మన స్వాగతోపన్యాసం, సంగీత గురువు సమీరా శ్రీపాద ప్రార్థనా గీతంతో  ప్రారంభించారు. అనంతరం తానాకళాశాల చైర్మన్ డా. రాజేష్ అడుసుమిల్లి, కొ-చైర్ మాలతీ […]

Book Launch – “Storm Beneath The Grey”Authored by Keerthana Venkatesh

Bangalore-based Spark Igniting Minds, a publishing house, is launching Storm Beneath The Grey, authored by Keerthana Venkatesh, on December 18th. Storm Beneath The Grey is a book of five riveting stories that touch upon different socio-psychological topics that are often swept under the carpet. Every story celebrates the resilience and tenacity of the unfathomable human […]

Tribute to CDS General Bipin Ji Rawat, his wife and other warriors who sacrificed their lives for India’s freedom.

Shraddhanjali Sabha Organized by Hindustan Republic Association USA hra-usa.org for the warriors who sacrificed their lives for India’s freedom at Shri Ram Mandir Plano, Texas on Saturday 11th Dec 2021. Many Retired Indian Army and Airforce veterans from India and many Indian Americans attend the event. General Bipin Laxman Singh Rawat a Former Chief of […]

“డల్లాస్ లో తానా ఆద్వర్యంలో పేదల సహాయార్ధం ఫుడ్ డ్రైవ్”

డిసెంబర్ 10, డాలస్ టెక్సస్: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆద్వర్యంలో “ఫ్రిస్కో ఫ్యామిలీ సర్వీసెస్” మరియు “నార్త్ టెక్సాస్ ఫుడ్ బ్యాంక్” వారికి పేదల సహాయార్ధం “ఫుడ్ డ్రైవ్” నిర్వహించింది కోవిడ్ మహమ్మారితో ఎందరో ఉపాధి కొల్పోయి మనుగడ ఎలా సాగించాలో అని సతమతం అవుతున్న పరిస్థితుల్లో “అన్న దాత సుఖీభవ , మానవ సేవే మాధవ సేవ” అనే నినాదంతో తానా(TANA) డాలస్ ప్రాంతీయ ప్రతినిధి సతీష్ కొమ్మన మరియు తానా బృందం […]

IANT provided Lunch & Breakfast to Police Depts. from various cities in DFW area.

As a token of appreciation, India Association Team with the youth team provided lunch & breakfast on Thanksgiving day to Frisco, Irving, Plano & Richardson Police Departments and handed over a plaque of appreciation. Shailesh Shah Kuntesh R Chokshi Salman Farshori Padma Mishra Sushma Malhotra Praveen Arkala Urmeet Juneja Plano police department Frisco Police Department […]

ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా172వ సాహిత్య సదస్సు

నెలనెలా తెలుగు వెన్నెల ధారావాహికలో భాగంగా ఈ నెల 21న జరిగిన 172వ సాహితీ సదస్సు ఆసక్తికరంగా సాగింది. ఆరంభంలో దీపావళి పండగ సందర్భంగా సంస్థ అద్యక్షులు శ్రీమతి లక్ష్మి అన్నపూర్ణపాలేటి గారు సదస్యులకు  శుభాకాంక్షలు తెలిపారు  చిన్నారి మాడ సమన్వితల ప్రార్థనా గీతంతో సభ ప్రారంభమైంది ఈ మాసపు సాహిత్య సభకు ముఖ్య అతిథిగా డాక్టర్  కొంపెల్ల భాస్కర్ గారు విచ్చేశారు. ఉపద్రష్ట సత్యం గారు ముఖ్య అతిథిని సభకు పరిచయంచేశారు. డాక్టర్ కొంపెల్ల భాస్కర్ గారు “విశ్వనాథ నవలలో స్త్రీ పాత్రలు” విశ్లేషిస్తూ చక్కటి ఉపన్యాసం చేశారు. వారు అమెరికా  విశ్వవిద్యాలయాలలో అచార్యునిగా, పరిశోధకునిగా పని చేసి తరువాత ఇరవై ఏళ్ళుగామోటరోలా, జెనరల్ ఎలక్ట్రిక్ లో పని చేస్తున్నారు. ఇష్టమైన పుస్తకాలు చదవడం, సినిమాలు చూడడం, సంగీతం వినడం వీరి అభిరుచులు. సంస్కృ, ఆంగ్ల సాహిత్యాలు, విభిన్న సంస్కృతులను అర్థంచేసుకోవడం, చారిత్రక కాల్పనిక సాహిత్యం, పద్య రచన, శాస్త్ర  పరిశోధన, సంస్కృత వ్యాకరణం, సాహిత్యంపైవ్యాసాలు వ్రాయడం వీరికి ఇష్టమైన అంశాలు.   అలాగే సాహిత్యం పై  వారికున్న అవగాహన, ప్రసంగ పటిమసభికులను విశేషంగా ఆకర్షించాయి. “పద్య సౌగంధం” శీర్షికన శ్రీ ఉపద్రష్ట సత్యం గారు విశేషాలువిశ్లేషించారు.  “మన తెలుగు సిరి సంపదలు”  ధారావాహికలో భాగంగా  ఉరుమిండి నరసింహా రెడ్డి గారు  కొన్ని పొడుపుకథలు, ప్రహేళికలు ప్రశ్నలు జవాబుల  రూపంలో సంధిస్తూ సభ్యులను భాగంచేశారు. శ్రీమతిఅరవిందా రావు గారు “పడుతుంది సమయం” గురించి వివరించారు. కార్యక్రమంలో చివరి అంశంగామాసానికో మహనీయుడు శీర్షికన ఈమాసంలో జన్మించిన విశిష్ట రచయితలను  శ్రీమతి అరుణ జ్యోతి గారుగుర్తు చేశారు.  ఈ కార్యక్రమానికి సంఘం అధ్యక్షులు శ్రీమతి లక్ష్మి అన్నపూర్ణ పాలేటి, నెల నెలా తెలుగు వెన్నెల సాహిత్యసదస్సు సమన్వయకర్త శ్రీమతి నీరజా కుప్పచ్చి తదితర స్థానిక సాహిత్య ప్రియులు హాజరయ్యారు. సమన్వయకర్త విశిష్ట ముఖ్య అతిథులకు జ్ఞాపికలు చదివి వినిపంచారు. సంఘం అధ్యక్షులు శ్రీమతి లక్ష్మి అన్నపూర్ణ పాలేటి వారు ముఖ్య అతిథి డాక్టర్ కొంపెల్ల భాస్కర్ గారికి, ప్రార్థనా గీతం పాడిన చిన్నారి మాడ సమన్విత తోపాటు కార్యక్రమంలో పాల్గొన్న సాహిత్య అభిమానులకుఉత్తర టెక్సస్ తెలుగు  సంఘం కార్యవర్గం, పాలక మండలి తరుఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.