’96’, ‘నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్’, ‘కొత్త బంగారు లోకం’ కోవలో ‘టెన్త్ క్లాస్ డైరీస్’ సినిమా ఉంటుంది! – టీజర్ లాంఛ్‌లో దర్శకుడు ‘గరుడవేగ’ అంజి

అవికా గోర్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో ఎస్ఆర్ మూవీ మేకర్స్, అన్విత అవని క్రియేషన్ పతాకాలపై రూపొందిన సినిమా ‘టెన్త్ క్లాస్ డైరీస్’. అచ్యుత రామారావు .పి, రవితేజ మన్యం సంయుక్తంగా నిర్మించారు. అజయ్ మైసూర్ సమర్పకులు. ఈ సినిమాతో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ‘గరుడవేగ’ అంజి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. హైదరాబాద్‌లోని ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో బుధవారం జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఈ సినిమా టీజర్‌ను ప్రముఖ నిర్మాత సి. కల్యాణ్, సినిమాటోగ్రాఫర్ ఛోటా కె. నాయుడు విడుదల చేశారు. […]

సిలకా… సిలకా… రామా సిలకా… ‘టెన్త్ క్లాస్ డైరీస్’లో ఐటమ్ సాంగ్ విడుదల

అవికా గోర్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో ఎస్ఆర్ మూవీ మేకర్స్, అన్విత అవని క్రియేషన్ పతాకాలపై రూపొందిన సినిమా ‘టెన్త్ క్లాస్ డైరీస్’. అచ్యుత రామారావు .పి, రవితేజ మన్యం సంయుక్తంగా నిర్మించారు. అజయ్ మైసూర్ సమర్పకులు.  ‘రోజ్ విల్లా’, ‘ముగ్గురు మొనగాళ్లు’ వంటి మంచి చిత్రాలను అచ్యుత రామారావు నిర్మించారు. ఇప్పుడీ ‘టెన్త్ క్లాస్ డైరీస్’తో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ‘గరుడవేగ’ అంజి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. శ్రీనివాసరెడ్డి, ‘వెన్నెల’ రామారావు, అర్చన (వేద), హిమజ, శివబాలాజీ, మధుమిత, ‘సత్యం’ […]

డాలస్ లో విజయవంతంగా జరిగిన తానా కళాశాల అభినందన కార్యక్రమం

డల్లాస్ , టెక్సాస్: తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘తానా కళాశాల’ అభినందన కార్యక్రమాన్ని తానా DFW కార్యవర్గం ఫ్రిస్కో లోని శుభం ఈవెంట్ సెంటర్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తానా కార్యవర్గం తో పాటు పలువురు కళాప్రియులు విచ్చేసి కళాశాల కార్యక్రమ వివరాలతో  పాటుగా A2B వెజిటేరియన్ రెస్టారెంట్ మరియు కొప్పెల్ పీకాక్ రెస్టారెంట్ వారి పసందైన విందు భోజనాన్ని కూడా ఆస్వాదించారు.  ఈ కార్యక్రమాన్ని తానా DFW ప్రాంతీయ ప్రతినిధి సతీష్ కొమ్మన స్వాగతోపన్యాసం, సంగీత గురువు సమీరా శ్రీపాద ప్రార్థనా గీతంతో  ప్రారంభించారు. అనంతరం తానాకళాశాల చైర్మన్ డా. రాజేష్ అడుసుమిల్లి, కొ-చైర్ మాలతీ […]

TANTEX made a donation to The Family Place in Dallas to help meet the critical needs of the local community.

I తెలుగు సంస్కృతికీ తెలుగు భాషకీ పెద్ద పీట వేస్తూ  డాలస్ ఫోర్ట్ వర్త్ మహానగరంలో అందరి ఆదరణతో    కొనసాగుతున్న ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం టాంటెక్స్ సంస్థ  ఆపదలో ఉండీ సహాయంకోసం నిరీక్షించే వారిని ఆదుకోవడములోనూ ఎప్పుడూ ముందుంటుంది. గృహహింస వంటి తీవ్రమైన చర్యలకు  బాధితులయిన స్థానిక తెలుగువారికి వసతి కల్పించి వారి  జీవనానికి భరోసా కల్పించి బాధితులకు  అండగా నిలిచే  డల్లాస్ లోని ది ఫ్యామిలీ  ప్లేస్ ట్రస్టును.  ఉత్తర టెక్సాస్ తెలుగు […]

Neil Patel for U.S.Senate

Neil Patel is a businessman and community leader. Over his three decades in business, Neil has started and run dozens of small companies in Central Ohio, hiring over 1,000 employees. A man dedicated to public service, he helped link Columbus to cities across the world in trade through the organization Sister City International, enhancing local […]