Meet & Greet with Smt. Ramani Balabhadrapatruni (Indian litterateur, novelist, playwright, screenwriter, dialogue writer and film critic.

-

Picture Courtesy: Subramanyam Jonnalagadda

ఈ రోజు నా రాక సందర్భంగా ఏర్పాటైన Greet and Meet , డాలస్ లో పసంద్ బాంక్వెట్ హాల్ లో డా.ఆళ్ల శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యం లో తోటకూర ప్రసాద్ గారూ,సుబ్బూ జొన్నలగడ్డ గారూ చంద్రా కన్నెగంటి గారూ శారదా సింగిరెడ్డి గారూ లక్ష్మీ పాలేటి గారూ డా.హిమబిందు(Malaysia) గారూ అరుణ జ్యోతి గారూ TV9 వెంకట్ ములుకుంట్ల గారూ,చిన సత్యం గారూ,రమణా జువ్వాది గారూ,అనంత్ మల్లవరపు గారూ..సరదా గా ఆత్మీయ సమాలోచన..బోలెడు కబుర్లూ కమ్మని వుపాహారాలూతో..పునుగులూ మిర్చీ బజ్జీ పకోడా,చాయ్..కాఫీ లతో చల్లని సాయంత్రం..మమ్మల్ని వదిలిపోయిన మితృలనీ..దూరంగా వున్న ఆత్మీయులనీ తలుచుకుంటూ ..ఆనందంగా గడిపాం..సాహితీ ప్రియులు మా డా.ఆళ్ల శ్రీనివాసరెడ్డి గారి ఈ మంచి తలంపుకి ధన్యవాదాలు.

Greet and Meet arranged on the occasion of Smt.Ramani arrival today, in Dallas, at Pasand Banquet Hall, Irving, Texas. Dr. Alla Srinivasa Reddy, Thotakura Prasad garu, Subbu Jonnalagadda garu, Chandra Kanneganti garu, Sarada Singireddy garu, Lakshmi Paleti garu Dr. Himabindu (Malaysia) garu Aruna Jyothi garu, TV9 Venkat Mulukuntla garu, Chinna Satyam garu, Ramana Juvvadi garu, Ananth Mallavarapu garu were present. A fun and intimate meditation with a lot of talks and Kammani snacks.. Punugulu chilli bajji pakoda, tea.. Cold evening with a few coffees.. To all the friends who have left us.. Thinking of the loved ones who are far away .. Having a great time.. Literature lovers, our thanks to Dr. Alla Srinivasa Reddy for his talent.

Category:
Comments (1)
  1. రమణి గారు, డల్లాస్ నగరానికి సుస్వాగతం. మీ కాలం తప్పనిసరిగా చదివే నెటిజనులలో నేనూ ఒకడిని. మీరు కార్యక్రమాల వివరాలు కనక మాకు తెలియచేస్తే, ధన్యులం. మిమ్మల్ని ప్రత్యక్షంగా చూసే భాగ్యం కలుగుతుంది మాకు.

    ధన్యోస్మి,
    రమేశ్ కలపటపు

Leave a Reply

Your email address will not be published.