Category Archives: Community

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ నియామకం పట్ల డాలస్ ఎన్నారైల హర్షం!

డాలస్: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి నియామకం పట్ల డాలస్ ఎన్నారైలు హర్షం వ్యక్తం చేశారు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి భాద్యతలు తీసుకోవడం తెలంగాణ రాజకీయాలలో కీలక ఘట్టంగా తెలంగాణకు చెందిన ఎన్నారైలు అభిప్రాయపడ్డారు. మినర్వా బాంక్యేట్ హాల్ లో జులై 9న (శుక్రవారం) జరిగిన అభినందన సభలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతోపాటు పార్టీలకు అతీతంగా దాదాపు రెండు వందల మందికి పైగా ఎన్నారైలు పాల్గొని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి […]