• North American Telugu Society Dallas Telugu Vedukalu 2024

    డల్లాస్‌లో అంగరంగ వైభవంగా నాట్స్ తెలుగువేడుకులు వేడుకల్లో 10వేల మందికిపైకి తెలుగు వారుడల్లాస్‌ నాట్స్ తెలుగువేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.. ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్  ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు డల్లాస్‌లో ఉండే తెలుగువారు పది వేల మందికి పైగా విచ్చేశారు. తెలుగు ఆట, పాటలతో ఆద్యంతం వినోద భరితంగా సాగిన తెలుగు వేడుకలు డల్లాస్‌లో తెలుగువారికి మధురానుభూతులను పంచాయి. ప్రముఖ సినీ గాయకుడు కార్తీక్ పాటల …

    Read More »